శ్రీకృష్ణుడికి అప్పుడు ఐదు ఆరు మద్య సంవత్సరాల వయస్సుఅని అనుకొంటాను.
గోవుల సంరక్షణ చేస్తూ గోవులకు బృదావనం దగ్గరి అడవులలోని పచ్చిక మేపుటకు తోటి పిల్లలతోను,స్నేహితులతోను కలసి వెళ్తానని తన తల్లి యశోదను గోముగను,అమాయకముగను అడిగాడు.అప్పుడు యశోద అడవిలో పాములు పురుగుపుట్ర వుంటాయి వద్దు నాయన అన్నది. ఐన సరే బతిమాలి బామాలినా అమ్మ వప్పుకోలేదు
అక్కడనే వున్నా తన తండ్రి నందుడు దగ్గరకి వచ్చాడు,
కూర్చొని వున్నా తన తండ్రి వీపు మీదకు ఎక్కి కృష్ణుడు తన లేత చిట్టి ఎడమ చేత్తో నందుడి తల పట్టుకొని, తన కుడి చేత్తో తండ్రి గడ్డం పట్టుకొని తోటి పిల్లలతోను,స్నేహితులతో బృందావనం దగ్గరి అరణ్యం లో గోసంరక్షణ కొరకు వెళ్తానని అడిగాడు.
కృష్ణుడు తనతలను పట్టుకోన్నతీరుకి తనని అడుగుతున్న తీరుకి నందుడికి నవ్వు ఆగలేదు
తన వీపు మీద వున్నా ఆ చిన్నికృష్ణుని గులాబీ,ఎరుపు రంగులో కలగలిపినరీతిగా వున్నా ఆ లేత చిట్టి చేతులును తను గట్టిగ పట్టుకొని ముద్దు పెడుతూ తను ఊగుతూ తన మీద వున్నా కృష్ణుడిని కూడా వూగిస్తు
" పొన్లెద్దూ స్నేహితుల్లతో వెళ్తానంటూనాడుగా వెళ్ళని ఏమి కాదులే వాళ్ళు చూసుకొంటర్లె ' అని యశోదతో అని
కృష్ణుడితో "జాగ్రత్త నాన్న ఎండలో ఎక్కువగా తిరగావకు, బువ్వ తిని వెళ్ళు " అని కృష్ణుడి లేత బుగ్గలపై ముద్దు పెట్టి
"కన్నయకి కాస్త చద్ది మూట కట్టి ఇవ్వుమర్చి పోకు ' అని యశోదతో చెప్పి బయటకి వెళ్ళాడు
అప్పుడు ఆ కృష్ణయ్యకు ఆనందానికి అవధులు లేవు
యశోదమ్మ బుగ్గపై తనలేత పెదాలతో ముద్దు పెట్టి తొందరగా అన్నం పెట్టమని మారాం చేసాడు.
చివరికి తల్లి యశోద తనకు ఇష్టం లేకపోయిన భర్త మాటకు ఎదురు చెప్పక లేచి కృష్ణుడికి అన్నం పెట్టి, మీగడకలిసిన చిక్కటి పాలలో అన్నం కలిపి దానిలో కొద్దిగా తోడూ వేసిన పెరుగుతో చద్ది చేసి దానిలో చలువ కోసం మిర్యాలపొడి, సైన్దవ లవణం,సొంటి పొడి కొద్దిగా వేసి మెత్తగా కలిపి దానిలోనికి నంజుకోవడానికి అప్పుడే తాలింపు వేసిన గోంగూర పచ్చడిని కొద్దిగా ఆవకాయ పచ్చడి ముక్కలు ఆ చద్ది మూటలో ఒక పక్కన పెట్టి గట్టిగ వుడకుండా మూట గట్టి చేతికి ఇచ్చింది.
ఒక్క కృష్ణుడికే గాకుండా గోపబాలురందరికి పంచుకోనేట్లుగా కాస్త ఎక్కువగానే చద్ది కట్టి ఇచ్చింది.
ఆ కొద్ది బరువు కలిగిన చద్ది మూటను తన లేత చిట్టి చేతులతో మోయలేక అవస్తలు పడుతు చతికిలబడ్డాడు కృష్ణయ్య.
స్నేహితులతో వెళ్ళాలని ఆత్రం ఒకవేపు, ఈ చద్ది బరువు ఒక వేపు ఇట్లా తంటాలు పడుతున్న ఆ కన్నయ్య ను చూసి పక్కున నవ్వింది యశోద.
బుంగ మూతి తో వున్నా ఆ కన్నయ్యను చుట్టానికి రెండు కళ్ళు చాలవు వెంటనే యశోద కన్నయకి ముద్దు పెట్టి దిష్టి చుక్క పెట్టి మరి పంపింది.
ఈ చిన్ని చద్ది మూటను మోయలేని కన్నయ్య రాబోయే రోజుల్లో గోవర్దన గిరి ఎలా ఎత్తుతాడ అని మనకు అనిపించవచ్చు ఇదంతా నటనే అని చూపించక చూపిస్తున్నాడు.
ఇంతటి మోయలేక అవస్తపడుతున్నఆ చద్ది మూటను,అల్లరి కృష్ణయ్యను చూసిన స్నేహితులు నవ్వుకొంటూ గోవులతో సహా బైలుదేరారూ.
దారిలో ఎన్నీ ఆటలు నేను ముందు పరుగెడుత అంటె నేను ముందు పరుగెడుత అని పోటీలు పడుతూ,
ఆయాసంతో రొప్పుతూ, మధ్యలో కృష్ణయను ముట్టుకోన్నవారు పండినట్లుగా,
కృష్ణయ్య ను ముట్టుకోకుండా అడ్డుకోనేవారిగా కొందరు, ఆ సమయములో తన వేణు గానాముతో ఆహ్లాదం కలిగిస్తూ అందరిని కవ్విస్తూ ఎవరి కి దోరోక్కుండా, దొరికినట్లుగా అనిపిస్తూ ఆనందంగా కేరింతలు కొడుతూ,
యమునా నదిలో జలకాలాడుతూ
ఆటలలో అలిసినట్లుగా అనిపిస్తున్న కృష్ణుడిని తమ భుజాలపై కూర్చోబెట్టుకొని మోస్తూ ఒక విశాలమైన చల్లని నీడనిచ్చేపెద్ద చెట్టు క్రింద కృష్ణుడిని దింపి కూర్చోమని చెప్పి
తాము కూర్చొని తాము ఎవరి ఇంటి దగ్గర వారు కట్టి తెచ్చుకొన్నఅన్నం మూటలను వారలు విప్పి మొదటి ముద్డ క్రిష్ణయ్యకే అంటూ వున్నాఅందరి దగ్గ్గర తను తిని అందరి ఎంగిలిని పరమాన్నముగాను,
తన ఎంగిలి అందరికి ప్రసాదముగను అందించాడు
తను తెచ్చుకొన్న పెరుగన్నపు ముద్దను అందరికి పెట్టి తానూ తిని మద్యలో నంజుకోవడానికి అమ్మ పెట్టిన గోంగూర పచ్చడిని,ఆవకాయ బద్దలును నంజుకొంటు అల్లరి చేస్తూ ఆనందిస్తూన్నారు.
ఆ పక్కన గోవులు కొద్ది పచ్చికను తింటూ కృష్ణుడి వేణు గానం వింటూ మైమరిచి గడ్డి ని మేయకుండా తిన్న కొద్దిపాటి గడ్డి తోనే అమ్మ్రుతమున్కంటే మహా రుచిగా వున్నా ఆ రుచి ని ఆస్వాదిస్తూ,నేమరేస్తూ వున్నాయి.
చెంగుచెంగు నా ఎగురుతు తమకు దూరంగా వెళ్తున్న లేగదూడలను హెచ్చరికగా తమ దగ్గరికి రమ్మని అనట్లుగా పిలుస్తూన్న అంబారావాలతో అరుస్తున్న ఆవులు,
యమునా నదిపరివహకము, చుట్టూ చెట్లు పక్షులకిలకిలలుతోను, చల్లని గాలి, ఎక్కవ వేడి కలిగిస్తే కన్నయ్య ఎంత కంది పోతాడో అని ప్రేమ తో ఉండి లేనట్లుగా ఉన్న ఎండ
ఇదంతా నా క్రీడయై అని క్రీగంటి తో గమనిస్తున్న కృష్ణుడికి ఇదంతా గమనించని గోపబాలురు తాము తెచ్చుకొన్న మట్టి పిడతలతో యమునా నీరు తెచ్చి కన్నయ్య కు తాగమని ఇచ్చారు.
ఎడమ చేత్తో పెరుగు అన్నము,కుడి చేత్తో ఉరగాయ ముక్కలుతో ఉన్న కృష్ణుడికి తమచేతులతో పిడతను పట్టి మచినీరు తాగించారు,
పెరుగు అన్నం చేతులనిండా తీసుకోని తినటంతో కృష్ణయ్య మూతి పైన పెరుగు అన్నం అంటి తెల్లని పెట్టుడు మీసాలు పెట్టినట్లు గా వుంది అప్పుడు అట్లా కన్నయ్యను చుసిన అందరు పగల్బడి నవ్వారు
ఆది చుసిన కృష్ణయ్య తన చిట్టి చేతులతో మూతిని తుడుచుకోబోగా ఆది మొఖానికంతకు అంటింది ఆది చూసి అందరు నవ్వారు కన్నయ్య ,
తన గోపబాలుర అల్లరులను చుసిన ప్రకృతి పులకించి చిన్న చిరు జల్లు కురిపించి తను కూడా కన్నయ్యతోటి అల్లరిలో భాగాస్వాములమే అని గర్వముగా చాటుకొంది. దేవతలు సశీరులుగ తామూ లేకపోతిమే, అని భాదపడుతూ, గోపబాలుర అదృష్టానికి కొంత ఈర్ష్య పడుతూ ఎంత పుణ్యం చేసిరో? ఏమి తపస్సు చేసిరో? వీరీ అదృష్టం ఎంత గొప్పది! అని అనుకొన్నారు http://www.youtube.com/watch? v=s-VvfVPuUXk
http://o-o---preferred--- bharti-maa1---v6---lscache4.c. youtube.com/videoplayback?upn= drsNTuGC4jk&sparams=cp,id,ip, ipbits,itag,ratebypass,source, upn,expire&fexp=919107,900304, 923003,902517,915507,907217, 919804,920704,912806,906055, 924500,925701,924700,911406, 904721,920706,907344,912706, 900816&ms=au&itag=37&ipbits=8& signature= 1C9FA759D611ED1D9259E0B74A0E63 2E9CB02D85. 44A1AB00BB6DECCD5B8245DF7BA494 1B6968ED43&mv=m&sver=3&mt= 1344530772&ratebypass=yes& source=youtube&expire= 1344552101&key=yt1&ip=125.16. 11.2&cp= U0hTSVVQUF9FS0NOM19NSlRCOmZQaF dsa3RvSGFo&id= b3e56f7d53ee5179&quality= hd1080
భావయామి గోపాలబాలం మన
సేవితం తత్పదం చింతయేయం సదా
కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి
నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం … భావయామి
[ బత్తులసురేష్]
గోవుల సంరక్షణ చేస్తూ గోవులకు బృదావనం దగ్గరి అడవులలోని పచ్చిక మేపుటకు తోటి పిల్లలతోను,స్నేహితులతోను కలసి వెళ్తానని తన తల్లి యశోదను గోముగను,అమాయకముగను అడిగాడు.అప్పుడు యశోద అడవిలో పాములు పురుగుపుట్ర వుంటాయి వద్దు నాయన అన్నది. ఐన సరే బతిమాలి బామాలినా అమ్మ వప్పుకోలేదు
అక్కడనే వున్నా తన తండ్రి నందుడు దగ్గరకి వచ్చాడు,
కూర్చొని వున్నా తన తండ్రి వీపు మీదకు ఎక్కి కృష్ణుడు తన లేత చిట్టి ఎడమ చేత్తో నందుడి తల పట్టుకొని, తన కుడి చేత్తో తండ్రి గడ్డం పట్టుకొని తోటి పిల్లలతోను,స్నేహితులతో బృందావనం దగ్గరి అరణ్యం లో గోసంరక్షణ కొరకు వెళ్తానని అడిగాడు.
కృష్ణుడు తనతలను పట్టుకోన్నతీరుకి తనని అడుగుతున్న తీరుకి నందుడికి నవ్వు ఆగలేదు
తన వీపు మీద వున్నా ఆ చిన్నికృష్ణుని గులాబీ,ఎరుపు రంగులో కలగలిపినరీతిగా వున్నా ఆ లేత చిట్టి చేతులును తను గట్టిగ పట్టుకొని ముద్దు పెడుతూ తను ఊగుతూ తన మీద వున్నా కృష్ణుడిని కూడా వూగిస్తు
" పొన్లెద్దూ స్నేహితుల్లతో వెళ్తానంటూనాడుగా వెళ్ళని ఏమి కాదులే వాళ్ళు చూసుకొంటర్లె ' అని యశోదతో అని
కృష్ణుడితో "జాగ్రత్త నాన్న ఎండలో ఎక్కువగా తిరగావకు, బువ్వ తిని వెళ్ళు " అని కృష్ణుడి లేత బుగ్గలపై ముద్దు పెట్టి
"కన్నయకి కాస్త చద్ది మూట కట్టి ఇవ్వుమర్చి పోకు ' అని యశోదతో చెప్పి బయటకి వెళ్ళాడు
అప్పుడు ఆ కృష్ణయ్యకు ఆనందానికి అవధులు లేవు
యశోదమ్మ బుగ్గపై తనలేత పెదాలతో ముద్దు పెట్టి తొందరగా అన్నం పెట్టమని మారాం చేసాడు.
చివరికి తల్లి యశోద తనకు ఇష్టం లేకపోయిన భర్త మాటకు ఎదురు చెప్పక లేచి కృష్ణుడికి అన్నం పెట్టి, మీగడకలిసిన చిక్కటి పాలలో అన్నం కలిపి దానిలో కొద్దిగా తోడూ వేసిన పెరుగుతో చద్ది చేసి దానిలో చలువ కోసం మిర్యాలపొడి, సైన్దవ లవణం,సొంటి పొడి కొద్దిగా వేసి మెత్తగా కలిపి దానిలోనికి నంజుకోవడానికి అప్పుడే తాలింపు వేసిన గోంగూర పచ్చడిని కొద్దిగా ఆవకాయ పచ్చడి ముక్కలు ఆ చద్ది మూటలో ఒక పక్కన పెట్టి గట్టిగ వుడకుండా మూట గట్టి చేతికి ఇచ్చింది.
ఒక్క కృష్ణుడికే గాకుండా గోపబాలురందరికి పంచుకోనేట్లుగా కాస్త ఎక్కువగానే చద్ది కట్టి ఇచ్చింది.
ఆ కొద్ది బరువు కలిగిన చద్ది మూటను తన లేత చిట్టి చేతులతో మోయలేక అవస్తలు పడుతు చతికిలబడ్డాడు కృష్ణయ్య.
స్నేహితులతో వెళ్ళాలని ఆత్రం ఒకవేపు, ఈ చద్ది బరువు ఒక వేపు ఇట్లా తంటాలు పడుతున్న ఆ కన్నయ్య ను చూసి పక్కున నవ్వింది యశోద.
బుంగ మూతి తో వున్నా ఆ కన్నయ్యను చుట్టానికి రెండు కళ్ళు చాలవు వెంటనే యశోద కన్నయకి ముద్దు పెట్టి దిష్టి చుక్క పెట్టి మరి పంపింది.
ఈ చిన్ని చద్ది మూటను మోయలేని కన్నయ్య రాబోయే రోజుల్లో గోవర్దన గిరి ఎలా ఎత్తుతాడ అని మనకు అనిపించవచ్చు ఇదంతా నటనే అని చూపించక చూపిస్తున్నాడు.
ఇంతటి మోయలేక అవస్తపడుతున్నఆ చద్ది మూటను,అల్లరి కృష్ణయ్యను చూసిన స్నేహితులు నవ్వుకొంటూ గోవులతో సహా బైలుదేరారూ.
దారిలో ఎన్నీ ఆటలు నేను ముందు పరుగెడుత అంటె నేను ముందు పరుగెడుత అని పోటీలు పడుతూ,
ఆయాసంతో రొప్పుతూ, మధ్యలో కృష్ణయను ముట్టుకోన్నవారు పండినట్లుగా,
కృష్ణయ్య ను ముట్టుకోకుండా అడ్డుకోనేవారిగా కొందరు, ఆ సమయములో తన వేణు గానాముతో ఆహ్లాదం కలిగిస్తూ అందరిని కవ్విస్తూ ఎవరి కి దోరోక్కుండా, దొరికినట్లుగా అనిపిస్తూ ఆనందంగా కేరింతలు కొడుతూ,
యమునా నదిలో జలకాలాడుతూ
ఆటలలో అలిసినట్లుగా అనిపిస్తున్న కృష్ణుడిని తమ భుజాలపై కూర్చోబెట్టుకొని మోస్తూ ఒక విశాలమైన చల్లని నీడనిచ్చేపెద్ద చెట్టు క్రింద కృష్ణుడిని దింపి కూర్చోమని చెప్పి
తాము కూర్చొని తాము ఎవరి ఇంటి దగ్గర వారు కట్టి తెచ్చుకొన్నఅన్నం మూటలను వారలు విప్పి మొదటి ముద్డ క్రిష్ణయ్యకే అంటూ వున్నాఅందరి దగ్గ్గర తను తిని అందరి ఎంగిలిని పరమాన్నముగాను,
తన ఎంగిలి అందరికి ప్రసాదముగను అందించాడు
తను తెచ్చుకొన్న పెరుగన్నపు ముద్దను అందరికి పెట్టి తానూ తిని మద్యలో నంజుకోవడానికి అమ్మ పెట్టిన గోంగూర పచ్చడిని,ఆవకాయ బద్దలును నంజుకొంటు అల్లరి చేస్తూ ఆనందిస్తూన్నారు.
ఆ పక్కన గోవులు కొద్ది పచ్చికను తింటూ కృష్ణుడి వేణు గానం వింటూ మైమరిచి గడ్డి ని మేయకుండా తిన్న కొద్దిపాటి గడ్డి తోనే అమ్మ్రుతమున్కంటే మహా రుచిగా వున్నా ఆ రుచి ని ఆస్వాదిస్తూ,నేమరేస్తూ వున్నాయి.
చెంగుచెంగు నా ఎగురుతు తమకు దూరంగా వెళ్తున్న లేగదూడలను హెచ్చరికగా తమ దగ్గరికి రమ్మని అనట్లుగా పిలుస్తూన్న అంబారావాలతో అరుస్తున్న ఆవులు,
యమునా నదిపరివహకము, చుట్టూ చెట్లు పక్షులకిలకిలలుతోను, చల్లని గాలి, ఎక్కవ వేడి కలిగిస్తే కన్నయ్య ఎంత కంది పోతాడో అని ప్రేమ తో ఉండి లేనట్లుగా ఉన్న ఎండ
ఇదంతా నా క్రీడయై అని క్రీగంటి తో గమనిస్తున్న కృష్ణుడికి ఇదంతా గమనించని గోపబాలురు తాము తెచ్చుకొన్న మట్టి పిడతలతో యమునా నీరు తెచ్చి కన్నయ్య కు తాగమని ఇచ్చారు.
ఎడమ చేత్తో పెరుగు అన్నము,కుడి చేత్తో ఉరగాయ ముక్కలుతో ఉన్న కృష్ణుడికి తమచేతులతో పిడతను పట్టి మచినీరు తాగించారు,
పెరుగు అన్నం చేతులనిండా తీసుకోని తినటంతో కృష్ణయ్య మూతి పైన పెరుగు అన్నం అంటి తెల్లని పెట్టుడు మీసాలు పెట్టినట్లు గా వుంది అప్పుడు అట్లా కన్నయ్యను చుసిన అందరు పగల్బడి నవ్వారు
ఆది చుసిన కృష్ణయ్య తన చిట్టి చేతులతో మూతిని తుడుచుకోబోగా ఆది మొఖానికంతకు అంటింది ఆది చూసి అందరు నవ్వారు కన్నయ్య ,
తన గోపబాలుర అల్లరులను చుసిన ప్రకృతి పులకించి చిన్న చిరు జల్లు కురిపించి తను కూడా కన్నయ్యతోటి అల్లరిలో భాగాస్వాములమే అని గర్వముగా చాటుకొంది. దేవతలు సశీరులుగ తామూ లేకపోతిమే, అని భాదపడుతూ, గోపబాలుర అదృష్టానికి కొంత ఈర్ష్య పడుతూ ఎంత పుణ్యం చేసిరో? ఏమి తపస్సు చేసిరో? వీరీ అదృష్టం ఎంత గొప్పది! అని అనుకొన్నారు http://www.youtube.com/watch?
http://o-o---preferred---
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
..
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు
..
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు
...
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు
భావయామి గోపాలబాలం మన
సేవితం తత్పదం చింతయేయం సదా
కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి
నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం … భావయామి
[ బత్తులసురేష్]
0 comments:
Post a Comment