మూగవాణ్ణి పలికించే బృందావనం ఇది.
మీ పిల్లలకు మాటలు రావడం లేదు అని భాధపడవద్దు. మూగ వాడు అని క్రుంగి పోవద్దు. మాటలు తప్పక వస్తాయి.
ఆ పరబ్రహ్మ మహిషిని ఆర్తితో వేడుకోమని జగద్గురువులు శ్రీ శంకరభగవత్పాదులు విరిచించిన సౌందర్య లహరి లోని శ్లోకము ఇది. మహా మంత్రములతో కూడినదై ఉపాసించగానే వరములు ఇచ్చే మా తల్లి కనక దుర్గై, పాయస పాత్రతో మన ముందు నిలబడే అన్నపూర్ణయై, వాక్కును నొసగే వాగ్దేవినియై మీ ముందు ప్రత్యక్షము అయి మీ బిడ్డలకు వాక్కును ఇవ్వగలదు. ఇందు సందేహము ఎంతమాత్రమూ లేదు. భక్తితో, ఆర్తితో అమ్మ కాళ్ళు పట్టుకోండి.
శ్లో: త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
కవీంద్రా: కల్పంతే కథమపి విరించి ప్రభృతయః
యదా లోకౌత్సుక్యా దమర లలనాయాన్తి మనసా
తపోభి ర్దుష్ప్రా పామపి గిరిశ సాయుజ్య పదవీమ్. (12 వ శ్లో.)
సౌ: సౌ: అని జలమునందు వ్రాసి 45 రోజులు నిష్టతో అర్చించి, జలమును స్పృశించి ఈ శ్లోకమును ప్రతి దినము వేయి మార్లు పఠించి,
ఆ జలమును పిల్లలకు పట్టవలెను. దీనిచే మూగ వాడు సైతము కవియగును. నైవేద్యము ... మధువు, తేనె.
ఇది ఆది శంకరుల వాక్కు.

0 comments:
Post a Comment