నమస్కారము,
నా పేరు శ్రీలక్ష్మి సౌజన్య ,నా జీవితం లో జరిగిన మంచి విషయం గురించి మన సత్సంగం గుంపు వారితో పంచుకోవాలి అనుకుంటున్నాను.
నాకు ౨ సంవత్సరముల నుంచి సమంధాలు చుస్తునారు కానీ అన్ని కుదిరినట్టే కుదిరి ఏదో చిన కారణం వల ఆగిపోఎవి .
నేను ౩ నెలల క్రితం భాగవతం వినడం ప్రారంభించాను . అందులో మన గురువుగారు రుక్మిణి కళ్యాణ మహత్యం చెప్పగా విన్నాను వెంటనే రుక్మిణి కళ్యాణం విన్నాను . అదేంటో మహత్మ్యం అది అవంగానే జూలై 28 తారీకున శ్రావణ శుక్రవారం చేసుకుందాము అని మా వూరు బయలుదేరాను ,దారిలో మా నాన్నగారు ఫోన్ చేసి aug 8 ని వివాహం అని చెప్పారు . చాల ఆశ్చర్యం గ అని ఆ భగవంతుడు ధగ్గరుండి జరిపినట్లు అన్నీ సమయానికి అందాయి . ఒక మంచి కుటుంబం లోకి ఆ భగవంతుడు నాకు స్థానం కలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పెళ్లి కావాల్సిన అమ్మాయిలు తప్పకుండా రుక్మిణి కళ్యాణం వినాలి అని మనవి చేసుకుంటున్నాను
కృతజ్ఞతలు ,
శ్రీలక్ష్మి సౌజన్య.

5 comments:
అమ్మో!అటువంటి సలహాలు మాత్రం ఇవ్వకండి! మొత్తం కథ విన్నాక ఈ తరం వాళ్లకు అర్థమయ్యేది ఏలా పారిపోయి పెళ్లిచేసుకోవాలన్నదే.
telugu pdf ekkada dorukutundi andii link ivvagalaru
Saarvabouma garu rukmini kalyanam mahspurtigaa parayana cheste paripoyi pirikitanam gaa pelli chesukovalasina karma evariki pattadu..... And kalyananiki aatamkaalanni tolagipotay.....
Devotional books dorke prati chata ee book untundi.... Temples vadda untundi.....

Post a Comment